(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.208. అధ్యాయః 208
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
ఈశ్వరేణ పార్వతీంప్రతి వర్ణాశ్రమధర్మకథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

మహేశ్వర ఉవాచ।

హంత తే కథయిష్యామి యత్తే దేవి మనఃప్రియం।
శృణు తత్సర్వమఖిలం ధర్మం వర్ణాశ్రమాశ్రితం॥ 13-208-1(89395)
బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శుద్రాశ్చేతి చతుర్విధం।
బ్రాహ్మణా విహితాః పూర్వం లోకతంత్రమభీప్సతా।
కర్మాణి చ తదర్హాణి శాస్త్రేషు విహితాని వై॥ 13-208-2(89396)
యదీదమేకవర్ణం స్యాజ్జగత్సర్వం వినశ్యతి।
సహైవ దేవి వర్ణాని చత్వారి విహితాన్యతః॥ 13-208-3(89397)
ముఖతో బ్రాహ్మణాః సృష్టస్తస్మాత్తే వాగ్విశారదాః।
బాహుభ్యాం క్షత్రియాః సృష్టాస్తస్మాత్తే బాహుగర్వితాః॥ 13-208-4(89398)
ఊరుభ్యాముద్గతా వైశ్యాస్తస్మాద్వార్తోపజీవినః।
శూద్రాశ్చ పాదతః సృష్టాస్తస్మాత్తే పరిచాకాః॥ 13-208-5(89399)
తేషాం ధర్మాంశ్చ కర్మాణి శృణు దేవి సమాహితా।
విప్రాః కృతా భూమిదేవా లోకానాం ధారణే కృతాః।
తే కైశ్చిన్నావమంతవ్యా బ్రాహ్మణా హితమిచ్ఛుభిః॥ 13-208-6(89400)
యది తే బ్రాహ్మణా న స్యుర్దానయోగవహాః సదా।
ఉభయోర్లోకయోర్దేవి స్థితిర్న స్యాత్సమాసతః॥ 13-208-7(89401)
లోకేషు దుర్లభం కింతు బ్రాహ్మణత్వమితి స్మృతం।
అబుధో వా దరిద్రో వా పూజనీయః సదైవ సః॥ 13-208-8(89402)
బ్రాహ్మణాన్యోఽవమన్యేత నిందేచ్చ క్రోధయేచ్చ వా।
ప్రహరేత హరేద్వాఽపి ధనం తేషాం నరాధమః॥ 13-208-9(89403)
కారయేద్ధీనకర్మణి కామలోభవిమోహనాత్।
స చ మామవమన్యేత మాం క్రోధయతి నిందతి॥ 13-208-10(89404)
మామేవ ప్రహరేన్మూఢో మద్ధనస్యాపహారకః।
మామేవ ప్రేషణం కృత్వా నిదంతే మూఢచేతనః॥ 13-208-11(89405)
స్వాధ్యాయో యజనం దానం తస్య ధర్మ ఇతి స్థితిః।
కర్మణ్యధ్యాపనం చైవ యాజనం చ ప్రతిగ్రహః।
సత్యం శాంతిస్తపః శౌచం తస్య ధర్మః సనాతనః॥ 13-208-12(89406)
విక్రయో రసధాన్యానాం బ్రాహ్మణస్య విగర్హితః।
అనాపది చ శూద్రాన్నం వృషలీసంగ్రహస్తథా॥ 13-208-13(89407)
తప ఏవ సదా ధర్మో బ్రాహ్మణస్య న సంశయః।
స తు ధర్మార్థముత్పన్నః పూర్వం ధాత్రా తపోబలాత్॥ 13-208-14(89408)
తస్యోపనయనం ధర్మో నిత్యం చోదకధారణం।
శాస్త్రస్య శ్రవణం ధర్మో దేవవ్రతనిషేవణం॥ 13-208-15(89409)
అగ్నికార్యం పరో ధర్మో నిత్యయజ్ఞోపవీతితా।
శూద్రాన్నవర్జనం ధర్మో ధర్మః సత్పథసేవనం।
ధర్మో నిత్యోపవాసిత్వం బ్రహ్మచర్యం పరం తథా॥ 13-208-16(89410)
గృహస్థస్య పరో ధర్మో గృహస్థాశ్రమిణస్తథా।
గృహసంమార్జనం ధర్మ ఆలేపనవిధిస్తథా॥ 13-208-17(89411)
అతిథిప్రియతా ధర్మో ధర్మస్త్రేతాగ్నిధారణం।
ఇష్టిర్వా పశుబంధాశ్చ విధిపూర్వం పరంతప॥ 13-208-18(89412)
దంపత్యోః సమశీలత్వం ధర్మో వై గృహమేధినాం।
ఏవం ద్విజన్మనో ధర్మో గార్హస్థ్యే ధర్మధారణం॥ 13-208-19(89413)
యస్తు క్షత్రగతో ధర్మస్త్వయా దేవి ప్రయోదితః।
తమహం తే ప్రవక్ష్యామి శృణు దేవి సమాహితా॥ 13-208-20(89414)
క్షత్రియాస్తు తతో దేవి ద్విజానాం పాలనే స్మృతాః।
యది నిఃక్షత్రియో లోకో జగత్స్యాదధరోత్తరం॥ 13-208-21(89415)
రక్షణాత్క్షత్రియైరేవ జగద్భవతి శాశ్వతం।
తస్యాప్యధ్యయనం దానం యజనం ధర్మతః స్మృతం॥ 13-208-22(89416)
దీనానాం రక్షణం చైవ పాపనామనుశాసనం।
సతాం సంపోషణం చైవ కర్మషణ్మార్గజీవనం॥ 13-208-23(89417)
ఉత్సాహః శస్త్రజీవిత్వం తస్య ధర్మః సనాతనః।
భృత్యానాం భరణం ధర్మః కృతే కర్మణ్యమోఘతా॥ 13-208-24(89418)
సంయగ్గుణయుతో ధర్మో ధర్మః పౌరహితక్రియా।
వ్యవహారస్థితిర్నిత్యం గుణయుక్తో మహీపతిః॥ 13-208-25(89419)
ఆర్తవిత్తప్రదో రాజా ధర్మం ప్రాప్నోత్యనుత్తమం।
ఏవం తైర్విహితః పూర్వైర్ధర్మః కర్మవిధానతః॥ 13-208-26(89420)
తథైవ దేవి వైశ్యాశ్చ లోకయాత్రాహితాః స్మృతాః।
అన్యే తానుపజీవంతి ప్రత్యక్షఫలదా హి తే॥ 13-208-27(89421)
యది న స్యుస్తథా వైశ్యా న భవేయుస్తథా పరే।
తేషామధ్యయనం దానం గజనం ధర్మ ఉచ్యతే॥ 13-208-28(89422)
వైశ్యస్య సతతం ధర్మః పాశుపాల్యం కృషిస్తథా।
అగ్నిహోత్రపరిస్పందాస్త్రయో వర్ణా ద్విజాతయః॥ 13-208-29(89423)
వాణిజ్యం సత్పథే స్థానమాతిథేయత్వమేవ చ।
విప్రాణాం స్వాగతన్యాయో వైశ్యధర్మః సనాతనః॥ 13-208-30(89424)
తిలగంధరసాశ్చైవ న విక్రేయాః కథంచన।
వణిక్పథముపాసద్భిర్వైశ్యైర్వైశ్యపథి స్థితైః॥ 13-208-31(89425)
సర్వాతిథ్యం త్రివర్గస్య యథాశక్తి దివానిశం।
ఏవం తే విహితా దేవి లోకయాత్రా స్వయంభువా॥ 13-208-32(89426)
తథైవ శూద్రా విహితాః సర్వధర్మప్రసాధకాః।
శూద్రాశ్చ యది తే న స్యుః కర్మకర్తా న విద్యతే॥ 13-208-33(89427)
త్రయః పూర్వే శూద్రమూలాః సర్వే కర్మకరాః స్మృతాః।
బ్రాహ్మణాదిషు శుశ్రూషా దాసధర్మ ఇతి స్మృతః॥ 13-208-34(89428)
వార్తా చ కారుకర్మాణి శిల్యం నాట్యం తథైవ చ।
అహింసకః శుభాచారో దేవతద్విజవందకః॥ 13-208-35(89429)
శూద్రో ధర్మఫలైరిష్టైః స్వధర్మేణోపపద్యతే।
ఏవమాది తథాఽన్యచ్చ శూద్రధర్మ ఇతి స్మృతః॥ 13-208-36(89430)
తేఽప్యేవం విహితా లోకే కర్మయోగ్యాః శుభాననే॥ 13-208-37(89431)
ఏవం చతుర్ణాం వర్ణానాం వర్ణలోకాః పరత్ర చ।
విహితాశ్చ తథా దృష్టా యథావద్ధర్మచారిణి॥ 13-208-38(89432)
ఏష వర్ణాశ్రయో ధర్మః కర్మ చైవ తదర్పణం।
కథితం శ్రోతుకామాయాః కిం భూయః శ్రోతుమిచ్ఛసి॥ 13-208-39(89433)
ఉమోవాచ। 13-208-40x(7461)
భగవందేవదేవేశ నమస్తే వృషభధ్వజ।
శ్రోతుమిచ్ఛాంయహం దేవ ధర్మమాశ్రమిణాం విభో॥ 13-208-40(89434)
మహేశ్వర ఉవాచ। 13-208-41x(7462)
తథాఽఽశ్రమగతం ధర్మం శృణు దేవి సమాహితా।
ఆశ్రమాణాం తు యో ధర్మః క్రియతే బ్రహ్మవాదిభిః॥ 13-208-41(89435)
గృహస్థః ప్రవరస్తేషాం గార్హస్థ్యం ధర్మమాశ్రితః।
పంచయజ్ఞక్రియాశౌచం దారతుష్టిరతంద్రితా॥ 13-208-42(89436)
ఋతుకాలాభిగమనం దానయజ్ఞతపాంసి చ।
అవిప్రవాసస్తస్యేష్టః స్వాధ్యాయశ్వాగ్నిపూర్వకం॥ 13-208-43(89437)
అతిథీనామాభిముఖ్యం శక్త్యా చేష్టనిమంత్రణం।
అనుగ్రహశ్చ సర్వేషాం మనోవాక్కాయకర్మభిః॥ 13-208-44(89438)
ఏవమాది శుభం చాన్యత్కుర్యాత్తద్వృత్తిమాన్గృహీ।
ఏవం సంచరతస్తస్య పుణ్యలోకా న సంశయః। 13-208-45(89439)
తథైవ వానప్రస్థస్య ధర్మాః ప్రోక్తాః సనాతనాః॥ 13-208-46(89440)
గృహవాసం సముత్సృకజ్య నిశ్చిత్యైకమనాః శుభైః।
వన్యైరేవ తదాహారైః వర్తయేదితి చ స్థితిః॥ 13-208-47(89441)
భూమిశయ్యా జటాశ్మశ్రుచర్మవల్కలధారణం।
దేవతాతిథిసత్కారో మహాకృచ్ఛ్రాభిపూజనం॥ 13-208-48(89442)
అగ్నిహోత్రం త్రిషవణం నిత్యం తస్య విధీయతే।
బ్రహ్మచర్యం క్షమా శౌచం తస్య ధర్మః సనాతనః।
ఏవం స విగతే ప్రాణే దేవలోకే మహీయతే॥ 13-208-49(89443)
యతిధర్మాస్తథా దేవి గృహాంస్త్యక్త్వా యతస్తతః।
ఆకించన్యమనారంభః సర్వతః శౌచమార్జవం॥ 13-208-50(89444)
సర్వత్ర భైక్షచర్యా చ సర్వత్రైవ వివాసనం।
సదా ధ్యానపరత్వం చ దేహశుద్ధిః క్షమా దయా।
తత్వానుగతబుద్ధిత్వం తస్య ధర్మవిధిర్భవేత్॥ 13-208-51(89445)
బ్రహ్మచారీ చ యో దేవి జన్మప్రభృతి భిక్షితః।
బ్రహ్మచర్యపరో భూత్వా సాధయేద్గురుమాత్మనః।
సర్వకాలేషు సర్వత్ర గురుపూజాం సమాచరేత్॥ 13-208-52(89446)
భైక్షచర్యాగ్నికార్యం చ సదా జలనిషేవణం।
స్వాధ్యాయః సతతం తస్య ఏష ధర్మః సనాతనః॥ 13-208-53(89447)
తస్య చేష్టా తు గుర్వర్థమాప్రాణాంతమితి స్థితిః।
గురోరభావే తత్పుత్రే గురువద్వృత్తిమాచరేత్॥ 13-208-54(89448)
ఏవం సోప్యమలాఁల్లోకాన్బ్రాహ్మణః ప్రతిపద్యతే।
ఏష తే కథితో దేవి ధర్మశ్చాశ్రమవాసినాం॥ 13-208-55(89449)
చతుర్ణామాశ్రమో యుక్తో లోక ఇత్యేవ విద్యతే।
కథితం తే సమాసేన కిం భూయః శ్రోతుమిచ్ఛసి॥ ॥ 13-208-56(89450)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి అష్టోత్తరద్విశతతమోఽధ్యాయః॥ 208 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-208-9 బ్రాహ్మణోఽభిహితా శుచిః ఇతి క.పాఠః॥ 7-208-55 ఆయుష్కామో ద్విజో దేవి ధారయేద్భస్య నిత్పశః। మోక్షకామీ చ యో విప్రో భూతికామోథవా పునః। పునరావృత్తిరహితం లోకం సంప్రతిపద్యతే। ఇతి థ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.